విద్యార్థులను సన్మానించిన పార్వతీపురం ఎమ్మెల్యే

విద్యార్థులను సన్మానించిన పార్వతీపురం ఎమ్మెల్యే

PPM: 10వ తరగతి ఫలితాల్లో మన్యం జిల్లాలో వరుసగా 3వ సారి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివి 580 పైన మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించారు.