VIDEO: నిరుపయోగంగా మారిన సరిహద్దు రాళ్లు

VIDEO: నిరుపయోగంగా మారిన సరిహద్దు రాళ్లు

KRNL: గత ప్రభుత్వం లక్షలు వెచ్చించి రైతుల భూ సరిహద్దుల కోసం తయారుచేసిన సర్వే రాళ్లు నిరుపయోగంగా మారాయి. పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో వాహనదారులకు సైతం ఆటంకంగా మారాయని వాపోయారు. అధికారులు రైతులకు ఉపయోగపడే విధంగా వీటిని ప్రత్యామ్నాయ పద్ధతిలో వినియోగించుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.