'ఈ-పంట‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి'

'ఈ-పంట‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి'

VZM: డెంకాడ మండ‌లం పెద‌తాడివాడలో శుక్రవారం క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు కిలారి ఎల్లారావు, కోరాడ ర‌ఘు పొలాల్లో వేసిన నువ్వుల ఈ-పంట న‌మోదును ప‌రిశీలించారు. అనంతరం ఈ-పంట‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.