ప్రమాదం తర్వాత కూడా మారని పరిస్థితులు

ప్రమాదం తర్వాత కూడా మారని పరిస్థితులు

కృష్ణా: చందర్లపాడు మండలం గుడిమెట్ల-తాడువాయి మధ్య నడుస్తున్న పడవకు సరైన పత్రాలు లేవని, ఇసుక రవాణాకు మాత్రమే అనుమతి ఉన్నా ప్రయాణికులు, ద్విచక్ర వాహనాల రవాణాకు ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వేదాద్రి-గింజుపల్లి పడవలో జరిగిన ప్రమాదం తర్వాత కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.