అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి: కలెక్టర్

అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి: కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనిదినాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకూడదని, ఎంపీడీవోలు శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఆమె గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, అప్సడా రిజిస్ట్రేషన్లు, ఈ-కేవైసీ, మనమిత్ర సర్వే, యూఎఫ్‌ఎస్ సర్వే అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.