ఆశ చూపి రూ.9 లక్షలతో పరార్
ఎన్టీఆర్: కంచికచర్లకు చెందిన బాష గుప్త పూజల పేరుతో మోసపోయాడు. డబ్బు రెట్టింపు చేస్తామని చెప్పిన ఓ అపరిచితుడి మాటలకు లోనై రూ.9 లక్షలతో షాద్నగర్ చేరుకున్నాడు. ముఠా సభ్యులు అతణ్ని ఒంటరిగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి, నగదు దోచుకుని పరారయ్యారు. షాక్‌కు గురైన బాషా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.