అడవిపందిని కొట్టి చంపిన గ్రామస్థులు

అడవిపందిని కొట్టి చంపిన గ్రామస్థులు

MBNR: అడవిపందిని వలవేసి పట్టుకుని కొట్టిచంపిన ఘటన జడ్చర్ల సమీపంలోని ఉదండాపూర్‌లో కలకలం రేపుతోంది. 3 రోజలు క్రితం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకి చెందిన ఓ రైతుపై అడవిపది దాడి చేసింది. దీంతో ఆ రైతు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు మందికి  వలవేసి పట్టుకుని కట్టెలతో విచక్షణా రహితంగా కొట్టి చంపారు.