'పోలాకిలో ANM కమలపై చర్యలు తీసుకోవాలి'

'పోలాకిలో ANM కమలపై చర్యలు తీసుకోవాలి'

SKLM: పోలాకి పీహెచ్సీలో ANM కమల మెడికల్ ఈవో రవికుమార్‌‌‌పై దాడి చేసి, దుర్భాషలాడిందని ఆశా వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఈవో‌ను ఆశా వర్కర్లు సన్మానించడాన్ని సహించలేక ఆమె తన భర్తతో పాటు మరికొందరిని పిలిపించి దాడి చేసినట్లు ఆశా వర్కర్లు తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుని కమలని సస్పెండ్ చేయాలని అన్నారు.