వైసీపీ నాయకులపై భగ్గుమన్న టీడీపీ నాయకులు

NDL: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై కొలిమిగుండ్ల మండల టీడీపీ నాయకులు బగ్గుమన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించడం ఆయనకు తగదని టీడీపీ నాయకులు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు కార్యకర్తలను పట్టించుకోకుండా మా నాయకుడిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని వారు ఘాటుగా హెచ్చరించారు.