VIDEO: పులి దాడి ధృవీకరణ.. స్థానికులకు హెచ్చరికలు

VIDEO: పులి దాడి ధృవీకరణ.. స్థానికులకు హెచ్చరికలు

ASR: రంపచోడవరం మండలం బోలకొండ రిజర్వ్ ఫారెస్ట్‌లో రెండు పశువులపై పెద్ద పులి దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారి ఫిరోజ్ ధ్రువీకరించారు. ఆయన స్థానికులను అప్రమత్తం చేశారు. రక్షిత అటవీ ప్రాంతంలోకి పశువులను వదలవద్దని, ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పులి సంచారం నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.