సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి చేసిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల పట్టణం పురాణిపేటకి చెందిన చిట్యాల జ్యోష్ణకు మంజూరైన 25,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలే శంకర్, క్యాదసు నవీన్, మహేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.