బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

NLR: కలిగిరిలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదం జరిగిన తీరు, గాయపడిన చిన్నారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.