హైడ్రాకు స్పెషల్ వాహనాలు

హైడ్రాకు స్పెషల్ వాహనాలు

HYD: హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్‌ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం హైడ్రా పోలీస్ విభాగానికి చెందిన కొత్త వాహనాలకు ఫ్లాగ్ ఆఫ్ చేసి సీఎం ప్రారంభించారు. 53 స్కార్పియోలు, 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ కారులు, ట్రూప్ క్వారియర్ వ్యానులు, మరి కొన్ని బైకులకు ప్లాగ్ ఆఫ్ చేసి సీఎం ప్రారంభించారు.