ఉగ్రస్థావరాలపై దాడి.. ఖమ్మంలో చిన్నారుల సంబరాలు

KMM: భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి అమరవీరులకు నివాళి అర్పించడంతో ఖమ్మంలో చిన్నారులు బుధవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. శ్రీకృష్ణ నగర్‌లో కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.