భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్: నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈరోజు ఉదయం అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి అంలకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దివ్యదర్శనానికి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు.