ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

BHPL: జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణనకు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మంత్రివర్గ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి, బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.