పొన్నూరులో పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్

GNTR: పొన్నూరులో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిడుబ్రోలు రైల్వేస్టేషన్ రోడ్డులో డివైడర్‌పై పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి, పారిశుద్ధ్యంపై అధికారులకు సూచనలు చేశారు.