డబ్బులు తిరిగిచ్చేయాలి: చంద్రబాబు

డబ్బులు తిరిగిచ్చేయాలి: చంద్రబాబు

AP: గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు చెల్లించినా.. ప్లాట్లకు నోచుకోని 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు తిరిగిచ్చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాలని సూచించారు. విజయవాడ & అమరావతిని కెనాల్ సిటీలుగా, విశాఖను బీచ్ సిటీగా తీర్చిదిద్దడంతోపాటు పట్టణాల్లో మరో 70 అన్న క్యాంటిన్లు ప్రారంభించాలన్నారు.