బాస్కెట్ బాల్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

NZB: సుభాష్ నగర్ DSS సిమ్మింగ్ పూల్ ఆవరణలో జిల్లా బాస్కెట్ బాల్ సంఘం ఎలక్షన్స్ వేస్తున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు. జిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడుగా విజయ్ రావు ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నగేష్ కుమార్, కోశాధికారిగా సతీష్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ తెలిపారు. వీరితో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు.