'మహావతార్ పరశురామ్'పై సాలిడ్ అప్‌డేట్!

'మహావతార్ పరశురామ్'పై సాలిడ్ అప్‌డేట్!

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఆ యూనివర్స్ నుంచి రాబోతున్న తదుపరి మూవీ 'మహావతార్ పరశురామ్'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.