VIDEO: మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి

VIDEO: మహిళలకు చీరలు పంపిణీ చేసిన మంత్రి

SRD: అందోల్ నియోజకవర్గంలో మహిళలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చీరలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.