జోగుళాంబ ఆలయ టెండర్లలో 11 సేవలకుగాను 3 ఆమోదం

జోగుళాంబ ఆలయ టెండర్లలో 11 సేవలకుగాను 3 ఆమోదం

GDWL: అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మొదటి విడత వేలం కం సీల్డ్ టెండర్ల ప్రక్రియలో 11 రకాల సేవలకుగాను సీల్డ్ కొటేషన్ విధానంలో తక్కువ ధర కోట్ చేసిన మూడు టెండర్లను మాత్రమే ఆమోదించారు. పర్వదినాల్లో విద్యుత్ అలంకరణకు రవి, కరపత్రాల ప్రింటింగ్‌కు వరల్డ్, ఫొటో/వీడియో సేవలకు హరిబాబు ఎంపికయారు.