కొండాపురంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు

కొండాపురంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు

BHNG: కొండాపురంలో వెలసిన శ్రీ సర్వశక్తి స్వరూపిణి మాత, సర్వేశ్వర స్వామి 30వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని ఆదివారం ఆలయ నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయని తొలిచుక్క మాధవి శ్యామ్ కుమార్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.