శివరాజ్ సింగ్‌పై ISI కన్ను.. కేంద్రం హై అలర్ట్!
కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ కు పాకిస్తాన్ ISI నుంచి ప్రాణహాని ఉందని కేంద్రం హెచ్చరించింది. ISI ఆయనపై నిఘా పెట్టిందని తెలియడంతో.. ఇప్పటికే ఉన్న Z+ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. భోపాల్, ఢిల్లీ నివాసాల వద్ద భద్రత పెంచారు. ఇన్ని హెచ్చరికలు ఉన్నా.. చౌహన్ మాత్రం భయపడకుండా ప్రతిరోజూ మొక్కలు నాటాలనే సంకల్పంతో భోపాల్‌లో మొక్కలు నాటుతూ తన పని తాను చేసుకుపోతున్నారు.