పసుపు పంటను పరిశీలించిన నైజీరియా దేశస్థుడు

పసుపు పంటను పరిశీలించిన నైజీరియా దేశస్థుడు

NZB: జిల్లా జక్రాంపల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని జేఎం కేపిఎం  పసుపు రైతు ఉత్పాదాల సంఘాన్ని నైజీరియా దేశానికి చెందిన పసుపు, అల్లం పండించే రైతు సాహె ఉలెనాన్ సందర్శించారు. స్థానిక జెఎం కెపిఎం ఛైర్మన్ పాట్కూరి తిరుపతి రెడ్డితో వారి దేశంలో పండే పసుపు పంట గురించి చర్చించడం జరిగినది. నైజీరియాలో 3,000 ఎకరాల భూమి ఉందని అతడు తెలిపాడు.