VIDEO: కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VIDEO: కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

PPM: కురుపాలో ఇవాళ తెల్లవారుజామున డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందు బాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మత్తుపదార్థాల నిషేధిత వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో సరఫరా, నిల్వ చేయరాదని ఆయన తెలియజేశారు. సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను పోలీస్ స్టేషన్లకు తరలించారు.