సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

NLG: శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన గిరిగాని మంగయ్యకు రూ.60 వేల రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు అయింది. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆదూరి శంకర్ రెడ్డి మంగళవారం CMRF చెక్కును లబ్ధిదారుడికి అందజేశారు. సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని అన్నారు.