తెలంగాణ జాతిపిత కేసీఆర్: దాసోజు శ్రవణ్
HYD: దేశానికి జాతిపిత మహాత్మాగాంధీ, తెలంగాణకు జాతిపిత మాజీ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. స్వదేశీ పోరాటంలో కీలక పాత్ర పోషించి మహాత్మా గాంధీ భారత జాతిపితగా పేరు పొందారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడి సాధించిన కేసీఆర్ తెలంగాణ జాతిపితగా చరిత్రలో నిలిచి పోతారని పేర్కొన్నారు.