అనపర్తిలో డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ

E.G: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకొవాలని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామగురెడ్డి అన్నారు. అనపర్తిలో పీ.ఎం.పీ అసోసియేషన్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ చేపట్టారు.