గోపీనాథ్‌ మృతి.. ఠాణాలో తల్లి ఫిర్యాదు

గోపీనాథ్‌ మృతి.. ఠాణాలో తల్లి ఫిర్యాదు

తన కుమారుడు మాగంటి గోపీనాథ్ మృతిపై తనకు అనుమానాలున్నాయని.. ఆయన తల్లి మహనందకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. అతని మరణానికి దారి తీసిన పరిణామాలపై సమగ్రంగా విచారణ జరపాలని.. నిజాల్ని వెలికితీయాలని ఫిర్యాదులో కోరారు.