స్వగ్రామానికి చేరుకున్న దేవ్ జీ

స్వగ్రామానికి చేరుకున్న దేవ్ జీ

JGL: మావోయిస్ట్ అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సొంత గ్రామానికి చేరుకున్నారు. 40 ఏళ్ల తర్వాత స్వగ్రామం కోరుట్లకు చేరుకోవడంతో పట్టణంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయనను చూసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆనందబాష్పాలు రాల్చారు. తిరిగి వస్తారో లేదో అని ఎదురుచూసిన కుంటుంబలో సంబరాలు మిన్నంటాయి.