భక్తిశ్రద్ధలతో బీబీ ఫాతిమా కల్యాణోత్సవం

భక్తిశ్రద్ధలతో బీబీ ఫాతిమా కల్యాణోత్సవం

E.G: మామిడికుదురులోని ఇస్లామత వ్యవస్థాపకులు మొహమ్మద్ ప్రవక్త తనయురాలు ముస్లింల ఆరాధ్య దేవత బీబీ ఫాతిమా జహరా హజరత్అలీల కళ్యాణోత్సవాన్ని నగరం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని పెదపంజీష నందు కవి సమ్మేళనం ఏర్పాటయింది. ఉర్దూ కవులు తమ కవిత్వాలు ద్వారా కల్యాణ ముఖ్య ఘట్టాలను భక్తులకి వివరించారు.