KTRకు స్వాగతం పలికిన ఘనపూర్ BRS శ్రేణులు

KTRకు స్వాగతం పలికిన ఘనపూర్ BRS శ్రేణులు

JNG: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హనుమకొండలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన HYD నుంచి HNKకు వస్తున్న క్రమంలో మార్గమధ్యలో స్టేషన్ ఘనపూర్ వద్ద ఆగారు. మాజీ MLA తాడికొండ రాజయ్య ఆధ్వర్యంలో BRS పార్టీ నాయకులు కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా KTR రాజయ్యతో కాసేపు ముచ్చటించారు.