కొండా కుటుంబం వైఖరితో కాంగ్రెస్ పార్టీకి నష్టం: శ్రీహరి

కొండా కుటుంబం వైఖరితో కాంగ్రెస్ పార్టీకి నష్టం: శ్రీహరి

WGL: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి వరంగల్ హంటర్ రోడ్‌లో తననివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. వారి వైఖరితో పార్టీకి నష్టం జరుగుతోందని, వేం నరేందర్ రెడ్డిని విమర్శించే స్థాయివారికి లేదని. సుమంత్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణ కమిటీ నిర్లక్ష్యం చూపడం బాధాకరమని తెలిపారు.