రేపు జిల్లాలో జాబ్ మేళా

రేపు జిల్లాలో జాబ్ మేళా

WNP: ఈ నెల 22న జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక తెలిపారు.18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసన నిరుద్యోగులు రామాలయం కేకే కేంద్రంలో నిర్వహించే మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 7799073053 ను సంప్రదించాలన్నారు.