బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
NZB : భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన భూక్య బాలు అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎల్వోసీ మంజూరైంది. శుక్రవారం ఆయన ఈపత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.ఆపదలోఅండగానిలిచిన సునీల్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.