VIDEO: 'షాద్‌నగర్‌లో 100% గులాబీ జెండా ఎగరేద్దాం'
RR: షాద్‌నగర్‌లో రాబోయే రోజుల్లో 100% గులాబీ జెండా ఎగరేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ 2001 నుంచి పార్టీతో ఉన్నారని, బీఆర్ఎస్ నాయకత్వం ఏ పరిస్థితుల్లోనైనా ఆయనకు అండగా నిలుస్తుందన్నారు. ఐక్యత, క్రమశిక్షణ, బలమైన నాయకత్వంతో బీఆర్ఎస్ విజయం సాధించే వరకు పోరాడుతుందన్నారు.