దోనూరులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది
HNK: మిడ్జిల్ మండలం దోనూరులో ఎన్నికల ప్రచారాలు వేగం పుంజుకున్నాయి. సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ (ఉంగరం), వార్డు సభ్యురాలు సంతోషి రాము (గ్యాస్ స్టవ్) ఇంటింటికీ తిరిగి తమ గుర్తులను పరిచయం చేశారు. గెలిస్తే పెళ్లయిన ఆడబిడ్డలకు రూ. 5,000 సహాయం, మినీ ఆసుపత్రి, లైబ్రరీ, అండర్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపడతానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు.