3 నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు

3 నెలల్లో 136 రోడ్డు ప్రమాదాలు

KMR: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా 136 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రాణాంతకమైన ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు 58 మంది ప్రాణాలు కోల్పోయారు.17మంది గాయపడ్డారు. ప్రాణాంతకం కానీ ప్రమాదాల్లో..105 మంది గాయపడ్డారు. జిల్లా పోలీసు శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పై వివరాలు వెల్లడయ్యాయి.