సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత: క్రూరమైన సరదా అసలు సరదాయే కాదు
దాని అర్థం: మనం సరదాగా, సంతోషంగా గడిపేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయినా కొందరు వ్యక్తులు ఇతరులను హేళన చేసి, వేధించి, బాధ పెట్టి ఆనందిస్తారు. అలాంటి పనుల ద్వారా పొందే ఆనందం అసలు ఆనందమే కాదు. అందుకని అలాంటి పనులు చేయొద్దని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.