జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే..?

విశాఖపట్నం: జిల్లాలో గతవారంతో పోలిస్తే ఈ వారం చికెన్ ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విత్ స్కిన్ కేజీ ధర రూ.220 ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 230 పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ. 10-20 వరకు పెరగడం గమనార్హం. అయితే, దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.