VIDEO: కార్యకర్తకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

VIDEO: కార్యకర్తకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

KMR: కార్యకర్త లేని పార్టీ మనుగడ సాధించిన దాఖలాలు ఎక్కడా లేవు. అటువంటిది కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ప్రతి పార్టీలోనూ నాయకులు తమ కార్యకర్తల చెంతకు చేరుతారు. శనివారం అలాంటి ఘటనే ఎదురైంది. బీజేపీ కార్యకర్త గడ్డమీది నరేశ్ తల్లి మరణించడంతో శనివారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం బాధితుడికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.