ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన నేతకాని సంఘం నాయకులు

ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన నేతకాని సంఘం నాయకులు

Mncl: ముఖ్యమంత్రి ధర్మపురి సభలో నేతకానీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని ప్రకటించిన సందర్బంగా మంచిర్యాల జిల్లా జైపూర్ లో సోమవారం నేతకని సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి స్థానిక MLA వివేక్ వెంకటస్వామికి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ.. నేతకాని కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చైర్మన్ నియమిస్తాను అనడం పట్ల హర్ష వ్యక్తం చేశారు.