పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది?
A) అమెజాన్
B) నైలు
C) యంగ్జీ
D) మిసిసిపీ
నిన్నటి ప్రశ్న: బెంగాల్‌లో బ్రిటిష్‌వారి మొదటి స్థావరం?
జవాబు: హుగ్లీ