VIDEO: అద్వానంగా మారినా రోడ్డు మార్గం
GDWL: మండలంలోని ఈర్ల బండ, పాతపాలెం, గంగన్ పల్లి, శివ రంగాపురం, గ్రామాలకు వెళ్లే రోడ్డు అద్వానంగా మారింది. చాలా చోట్ల రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ గుంతల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రోడ్డు పగిలిపోయింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకి మరమత్తు పనులు చేపట్టాలని ప్రజలు కోరారు