ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు ఇవే!
TG: *ప్రభుత్వ మేనిఫెస్టోలోని వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలి *ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి *పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి. 2017 నుంచి అలవెన్సులు పెంచాలి *2021 నాటి పే రివిజన్ (30% ఫిట్‌మెంట్) అమలు చేయాలి *కొత్త బస్సులు కొనాలి. వర్క్ షాపులను బలోపేతం చేయాలి *ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం టేకోవర్ చేయాలి. బడ్జెట్‌లో 3% కేటాయించాలి *8 గంటల షిఫ్ట్ అమలు చేయాలి.