డ్వాక్రా మహిళలకు శుభవార్త

AP: డ్వక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు రూ.8వేల కోట్ల రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. 2047 సంవత్సరం నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.