కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కల్లూరులో డ్రెయిన్‌ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే చరితారెడ్డి
☞ అధికారులు నిర్ణీత గడువులో ప్రజల అర్జీలను పరిష్కరించాలి: కర్నూలు కలెక్టర్
☞ సి. బెళగల్‌లో అధికారులు రోడ్లు విస్తరణ చేయాలని నిరసన చేపట్టిన CPM నాయకులు
☞ ఎమ్మిగనూరులో తేలుకాటుతో విద్యార్థి మృతి