కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ CM CBN, మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి: MLA వరదరాజులు
➢ నియోజకవర్గంలో మైనార్టీల సంక్షేమంపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూఖ్‌తో భేటి అయిన MLA పుట్టా
➢ మైదుకూరులో 3 రోజులుగా తాగు నీరు రాక అవస్థలు పడుతున్న గ్రామస్థులు
➢ అన్నమయ్య: భార్య, కవల పిల్లల మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య