CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ
KDP: పులివెందుల పట్టణంలోని తన నివాసంలో ఆదివారం MLC రాంగోపాల్ రెడ్డి 40 మంది లబ్ధిదారులకు రూ. 46 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. CMRF ప్రజలను ఆపద నుంచి బయట పడేసే శక్తివంతమైన పథకం అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.